చిన్నప్పటి నుండీ ఒక సబ్దెక్టుగా ఇంగ్లీషు ఉన్నా, అది సరిపోవట్లేదంటే లోపం తెలుగు మాధ్యమంలో చదవడమైతే కాదు.

మా తరం, ఆ తర్వాత తరాలు కూడా (80ల్లో పుట్టినవారనుకోండి) ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగానే నేర్చుకున్నవారు. ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్న వీరందరూ నెగ్గుకొచ్చినట్టే కదా!

ఈ మధ్య నేను ఇంటర్వూ చేసినవాళ్ళలో తిరస్కరించిన వారికీ, తీసుకున్న వారికీ మధ్య భేదం స్థూలంగా ఈ అంశాల్లో ఉంది: అనుకున్నది ఎదుటివారికి అర్థమయేట్టు సూటిగా చెప్పలేకపోవడం, తార్కికంగా ఆలోచించలేకపోవడం, వృత్తిపరమైన విషయాల్లో లోతైన/కావలసినంత అవగాహన లేకపోవడం, ఆత్మవిశ్వాస లేమి, తొందరపాటు ధోరణి

తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాల్లో తెలుగు ఎందుకు వాడుకలో లేదు? మనకి వస్తు సేవలు తెలుగులో ఎందుకు అందిచబడటం లేదు?

ఇవి తెలుగులో సాగితే, ఇంచక్కా తెలుగు చదివినవారికే ఉద్యోగాలు దక్కుతాయి కదా!

అసలు సిసలైన వీటిని పట్టించుకోకుండా…

మెట్రో వారూ, కొంచెం మర్యాద తగ్గినట్టుంది ఇక్కడ! @hmrgov

తెలుగు అక్షరాల్లో పెట్టుకున్నందుకు 👍

సరిగా రాయనివాడికి 👎

తెలుగులో ప్రకటనలు. ఎమ్‌ఎమ్‌టీయెస్

మరిన్ని వ్యాపార ప్రకటనలు తెలుగులో రావాలి!

కొత్త ఎమ్ఎమ్‌టీయెస్ రైలు! (వీటిని ప్రవేశపెట్టి కొన్ని నెలలయినట్టుంది)

@pavi 😀 తప్పక. ఫోన్ రూట్ చెయ్యలేదు.

రేపు ఎండ కొంచెం శాంతించేటట్టే ఉంది. 🌤️

ఈ 11 మే 2019న వర్డ్ ప్రెస్ అనువాద దినోత్సవం. రండి అనువదిద్దాం!!
#WPTranslationDay
2377Screenshot_2019-05-08-21-34…
Librem Social

Librem Social is an opt-in public network. Messages are shared under Creative Commons BY-SA 4.0 license terms. Policy.

Stay safe. Please abide by our code of conduct.

(Source code)

image/svg+xml Librem Chat image/svg+xml