తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాల్లో తెలుగు ఎందుకు వాడుకలో లేదు? మనకి వస్తు సేవలు తెలుగులో ఎందుకు అందిచబడటం లేదు?
ఇవి తెలుగులో సాగితే, ఇంచక్కా తెలుగు చదివినవారికే ఉద్యోగాలు దక్కుతాయి కదా!
అసలు సిసలైన వీటిని పట్టించుకోకుండా…
మరో తెలుగు పాడ్కాస్టు: https://www.sunoindia.in/sridhar-sambhashanalu/
తెలుగు, స్వెచ్ఛా సాఫ్ట్వేర్ ఔత్సాహికుడు