తెలుగు, స్వెచ్ఛా సాఫ్ట్వేర్ ఔత్సాహికుడు
#బాల్కనీ
మెట్రో వారూ, కొంచెం మర్యాద తగ్గినట్టుంది ఇక్కడ! @hmrgov
తెలుగు అక్షరాల్లో పెట్టుకున్నందుకు 👍
సరిగా రాయనివాడికి 👎
తెలుగులో ప్రకటనలు. ఎమ్ఎమ్టీయెస్ #హైదరాబాద్
మరిన్ని వ్యాపార ప్రకటనలు తెలుగులో రావాలి!
కొత్త ఎమ్ఎమ్‌టీయెస్ రైలు! (వీటిని ప్రవేశపెట్టి కొన్ని నెలలయినట్టుంది) #mmts #హైదరాబాద్
#ట
#సంతకం
#సంతకం 🙂
రేపు ఎండ కొంచెం శాంతించేటట్టే ఉంది. 🌤️
Librem Social is an opt-in public network. Messages are shared under Creative Commons BY-SA 4.0 license terms. Policy. Stay safe. Please abide by our code of conduct. (Source code)