Follow

రేపు ఎండ కొంచెం శాంతించేటట్టే ఉంది. 🌤️

@veeven మీరు మీ ఫోన్ లో ఆ ఘోరమయిన తెలుగు ఫాంట్స్ వాడుతున్నారా 😢

@pavi 😀 తప్పక. ఫోన్ రూట్ చెయ్యలేదు.

@veeven చేయ్యీలి మనం చెయ్యకపోతే ఎవరు చేస్తారు. చేసి మనం తెలుగు అక్షరాల్ని మనకిష్ఠమయిన ఫాంట్ 💓 లో చదవగలిగే సామర్థ్యం పెంచుకోవాలి మరియు వెరే వాళ్లకి పంచాలి ✊
Sign in to participate in the conversation
Librem Social

Librem Social is an opt-in public network. Messages are shared under Creative Commons BY-SA 4.0 license terms. Policy.

Stay safe. Please abide by our code of conduct.

(Source code)

image/svg+xml Librem Chat image/svg+xml